గెలుపే ప్రధానం.. అనే లక్ష్యంతో 13 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది కాంగ్రెస్. ఓ వైపు సామాజిక సమతుల్యత పాటిస్తూనే.. మరోవైపు విజయం సాదించే ప్రజాబలం కలిగిన వారికే టికెట్లు ఇచ్చే దశలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళుతుంది. ముఖ్యంగా జనాదరణ ఉన్న నాయకులనే బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుంది. Also Read: IPL 2024 SRH: కొత్త జెర్సీ, కొత్త కెప్టెన్ తో…