యువ నటుడు రోషన్ కనకాల తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రత్యేకమైన ప్రేమకథ పేరు ‘మోగ్లీ 2025’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఒక విభిన్న ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది. గ్లింప్స్‌లో రోషన్ లుక్, యాక్షన్ షాట్స్, రొమాంటిక్ షేడ్స్ అన్నీ కలిపి ఒక కొత్త…