Mowgli : రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా వస్తున్న సినిమా మోగ్లీ ‘మోగ్లీ 2025’. దీన్ని సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా చేస్తోంది. డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. అటవీ ప్రాంత నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా సినిమా ఉందని తెలుస్తోంది.…