టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.బ్రహ్మానందం ఓటీటీ ఎంట్రీ మూవీ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇటీవల రివీల్ చేశారు.ఈ సినిమాకు “వీవీవై” అనే డిఫరెంట్ టైటిల్‌ను ఖరారు చేశారు. వీవీవై అంటే ఏమిటన్నది మాత్రం రివీల్ చేయలేదు. వీవీవై మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో జూలై 18న రిలీజ్ కాబోతోంది.రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. టైటిల్ పోస్టర్‌లో ఎల్లో కలర్ వ్యాన్‌ను…