ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై రచ్చ కొనసాగుతూనే ఉంది.. సినిమా థియేటర్లపై దాడులు, నోటీసులు, సీజ్‌లు ఓవైపు కొనసాగితే.. మరోవైపు.. ఈ టికెట్ రేట్లతో థియేటర్లు నడపడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు.. ఈ నేపథ్యంలో.. సినీ హీరో నాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ కాగా.. ఇవాళ నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని.. కిరాణా కొట్టుకు కలెక్షన్స్ ఎక్కువ వచ్చినపుడు సినిమా వాళ్లు తమ…