బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చాలా అందంగా ఉండటమే కాదు.. చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. బుల్లితెరపై పలు షోలల్లో యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. బుల్లితెర పై ఒక షోలో శ్రీముఖి కనిపించిందంటే సందడి మాములుగా ఉండదు..…