దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ అందరూ ఎదురు చూస్తున్న మూవీ రౌద్రం రణం రుధిరం. అదే ఆర్.ఆర్.ఆర్ మూవీ. మరికొద్దిగంటల్లో విడుదల కానున్న ఈ మూవీపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ కావడం, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా…
Heroine Megha Akash Turned to Producer. బుల్లి తెర నుండి వెండితెరపైకి వచ్చిన అవికా గోర్ ఇప్పుడు తాను ఏ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఆ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది. బహుశా ఆ స్ఫూర్తితోనే కావచ్చు మరో యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘా ఆకాశ్ సైతం అదే బాటలో సాగుతోంది. అయితే తన పేరు కాకుండా చిత్ర సమర్పకురాలిగా తన తల్లి బిందు ఆకాశ్ పేరును పెడుతోంది మేఘా. తాజాగా బిందు…