Piracy Twist on Release Day: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ రోజే పైరసీ సినిమాల వెబ్సైట్ ఐబొమ్మ స్ట్రాంగ్ ఇచ్చింది. వాస్తవానికి.. ఐబొమ్మ ఈ వెబ్‌సైట్‌లో కాఫీ చేసిన సినిమాను ఉంచుతారు. ఆ స్థానంలో ప్రస్తుతం కింగ్డమ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ కనిపించింది. విడుదల రోజే సినిమాను కాఫీ చేశారా? అని క్లిక్ చేసి చూస్తే లోపల షాకింగ్ నోట్ పెట్టడం గమనించాం. "మా మీద ఫోకస్ చేస్తే మేము మీ…