యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని టాలెంటర్స్ అంతా బయటకు వస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి క్రేజ్ రావడంతో.. ఆటోమేటిక్‌గా వీరి టార్గెట్ బిగ్ స్క్రీన్‌పై పడుతుంది. రీసెంట్లీ అలా పాపులరైన ముద్దుగుమ్మే వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ, ఇన్ స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణించి, సాఫ్ట్ వేర్ డెవలపర్, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో మెల్లిగా…