మెహరీన్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఓ మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ ఓ స్టార్ డమ్ ను సంపాదించుకున్న వ్యక్తి మెహరీన్. ఈ భామ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. వివిధ భాషల్లోనూ నటించి తన ప్రతిభను…