Rajamouli : టాలీవుడ్‌లో సక్సెస్‌కి మరో పేరు రాజమౌళి. ఆయన తీసిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు, క్రేజ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఆయన సినిమాలు ఎంత పెద్ద స్థాయిలో హిట్ అయినా సరే, సోషల్ మీడియాలో ఒక కామన్ ట్రెండ్ కనిపిస్తుంది రాజమౌళి సినిమాలపైనే ఎక్కువగా కాపీ కొట్టాడు అనే ట్రోల్స్ వస్తుంటాయి. ఆయన సినిమాల నుంచి లుక్, సీన్లు వస్తే ఇతర సినిమాలతో పోలుస్తారు. ఇతర డైరెక్టర్ల సినిమాలపై ఇలాంటి ఆరోపణలు తక్కువగానే…