భాషతో సంబంధం లేకుండా తన కంటూ ఒక తిరుగులేని పేరు సంపాదించుకున్నాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ప్రస్తుతం దశలో ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు రెహమాన్. ఇక హిందీలో ‘తాళ్’ మూవీ తో మొదలు ఎన్నో అద్భుతాలు చేశాడు. అందుకే ముందు నుంచి బాలీవుడ్‌లో ఏ భారీ చిత్రం మొదలవుతోందన్నా, దర్శక నిర్మాతలు రెహమాన్ వైపే చూసేవాళ్లు ఒకప్పుడు. కానీ గత దశాబ్ద కాలంలో రెహమాన్ జోరు బాగా తగ్గింది. ఆయన…