మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్ అందుకున్న చిరు, ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తన 158వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ చిత్రం తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరిగే కథ అని, ఇందులో చిరు కూతురిగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ…