Mouni Roy: నాగిని సీరియల్ తో హిందీ తో పాటు అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఘాటు అందాల ప్రదర్శనకు అభిమానులు పిచ్చెక్కిపోతుంటారు.
ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మస్త్ర’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, అలియాభట్, మౌనిరాయ్ తదతరులు కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్…
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, మరియు నాగార్జున అక్కినేని వంటి తారాగణంతో ఈ చిత్రం 5 భారతీయ భాషలలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన హీరో ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 2021లో శివ పాత్రలో నటించిన రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ అందరి దృష్టిని…