“లిటిల్ హార్ట్స్” సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. తాజాగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమా టీమ్ కు తన అభినందనలు అందించారు. Also Read:Breaking News: నేపాల్‌లో ఆగని ఆందోళనలు.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం సాయి రాజేశ్ ఇన్ స్టాలో స్పందిస్తూ – ‘”లిటిల్ హార్ట్స్” సినిమా చూశాను, కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని, కంటెంట్ క్రియేట్ చేయగలిగిన వాడే నిజమైన తోపు అని…
ఇటీవల విడుదలైన “లిటిల్ హార్ట్స్” సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నటుడు మౌళి తనూజ్‌క నటుడు నాని నుంచి ప్రత్యేక ప్రశంసలు అందాయి. ఈ సందర్భంగా, మౌళి తన సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, నాని అన్నకి నేను అభిమానిని అంటూ కొనియాడాడు. ఈ సందర్భంగా ఆయన రాసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాని ఇటీవల తన ఎక్స్ ఖాతాలో “లిటిల్ హార్ట్స్” సినిమా గురించి రివ్యూ షేర్…
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం *”లిటిల్ హార్ట్స్”* ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించిన ఈ హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, నిర్మాత ఆదిత్య హాసన్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ వాస్ తన బీవీ వర్క్స్ మరియు వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని అద్భుతంగా ప్రమోట్ చేసి, వరల్డ్ వైడ్…
Little Hearts : కొన్ని సార్లు చిన్న సినిమాలే పెద్ద మూవీలను ఓడిస్తాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే టైమ్ కు ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా సరే.. వాటిని తొక్కి పడేసి.. చిన్న సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు మౌళి తనూజ్ నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ లిస్టులో చేరిపోయింది. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ.. తొలిరోజే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.…