Moto X70 Air Pro: మోటరోలా త్వరలో Moto X70 Air Pro స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అధికారిక విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పటికే స్లిమ్ డిజైన్, పెరిస్కోప్ కెమెరా వంటి ఫీచర్లను మోటరోలా టీజ్ చేసింది. ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అయ్యే అవకాశముండగా, గ్లోబల్ మార్కెట్‌లో భారత్ సహా మోటోరోలా సిగ్నేచర్ బ్రాండింగ్ లేదా Motorola Edge 70 Ultra పేరుతో విడుదలయ్యే అవకాశం…