Motorola: మోటరోలా (Motorola) కొత్తగా మోటో థింగ్స్ ఎకోసిస్టం (moto things ecosystem)ను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కనెక్టివిటీ, ఫంక్షనాలిటీ, డిజైన్‌కు ప్రాధాన్యం ఇస్తూ కొత్త డివైస్‌లను పరిచయం చేసింది. CES 2026 వేదికగా మోటరోలా మోటో సౌండ్ ఫ్లో (moto Sound Flow), మోటో వాచ్ (moto Watch), మోటో పెన్ అల్ట్రా (moto Pen Ultra), మోటో ట్యాగ్ 2 (moto Tag 2) గాడ్జెట్లు స్టైల్‌తో పాటు స్మార్ట్ ఫీచర్లతో విడుదల…