Home
Motorola Signature 27
Motorola Signature 27 News
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
Upcoming Smartphones: స్మార్ట్ఫోన్ ప్రియులకు ఈ నెల ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. ఈ నెల మొదటి వారంలో Motorola Signature 27 గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కాగా.. రెండో వారంలో ఒప్పో నుండి కొత్త Reno 17 సిరీస్ను తీసుకొస్తోంది. నవంబర్ 9న చైనాలో Oppo Reno 17, Reno 17 Pro స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ రెండు ఫోన్లలో భారీ బ్యాటరీలు, 200MP కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్లు ఉండనున్నట్లు లీకులు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ… -
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
Motorola Signature 27: మోటరోలా (Motorola) అత్యాధునిక ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ Motorola Signature 27ను లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్తో పాటు అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అడ్వాన్స్డ్ కెమెరాలతో ఈ ఫోన్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇందులో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 12,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించే AMOLED డిస్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లో 6.78 అంగుళాల 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డ్యూయో డిస్ప్లే అందించారు. ఇది 120Hz… -
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
Motorola Signature 27: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా నెక్స్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ మోటరోలా సిగ్నేచర్ 27 (Motorola Signature 27)ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో ప్రదర్శించింది. అత్యాధునిక ప్రాసెసర్, శక్తివంతమైన కెమెరాలు, ప్రీమియం ఆడియో ఫీచర్లు, దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ సపోర్ట్తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. అల్ట్రా ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో మోటరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. ఈ స్మార్ట్ఫోన్లో… -
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
Motorola Signature 27 Launch: Motorola కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ Motorola Signature 27ను ఆవిష్కరించింది. Qualcomm నిర్వహించిన Snapdragon Summit 2026లో ఈ ఫోన్ను కంపెనీ ప్రదర్శించింది. ఈ ఫోన్లో కొత్త Snapdragon 8 Elite Extreme Gen 6 మొబైల్ ప్లాట్ఫామ్ను అందించారు. కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కూలింగ్ సిస్టమ్, ఆడియో, డిజైన్ వంటి అంశాల్లో Signature 27పై Motorola ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో 50MP Sony LYTIA 910 మెయిన్… -
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
Motorola Signature 27 Teased Ahead of September 22 Launch: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురానుంది. Motorola Signature 27 పేరుతో రానున్న ఈ ఫోన్ను సెప్టెంబర్ 22న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన టీజర్ను కూడా విడుదల చేసింది. లాంచ్కు ముందే Motorola విడుదల చేసిన టీజర్ ద్వారా ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్స్, కెమెరా వంటి కొన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!