Home
Motorola Razr Fold
Motorola Razr Fold News
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
మోటరోలా ఇటీవల కొత్త మోటరోలా రేజర్ ఫోల్డ్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఈరోజు, మే 20 నుంచి సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ ఫోన్లో 6.6-అంగుళాల కవర్ స్క్రీన్, 8.1-అంగుళాల లోపలి స్క్రీన్ ఉన్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 16GB వరకు ర్యామ్‌తో వస్తుంది. ధరల విషయానికొస్తే, Motorola Razr Fold యొక్క 12GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ ధర రూ.1,49,999 కాగా, 16GB… -
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
Motorola Razr Fold Launched: మోటోరోలా (Motorola) భారత్‌లో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘మోటరోలా రేజర్ ఫోల్డ్’ (Motorola Razr Fold)ను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ముందుగా ప్రకటించినట్టుగానే ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు.. ప్రత్యేకమైన FIFA వరల్డ్‌కప్ 26 కలెక్షన్ ఎడిషన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అట్రాక్టివ్ డిజైన్, మంచి కెమెరా సెటప్, AI ఫీచర్లు, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లో వినియోగదారుల ముందుకు వచ్చింది. రేజర్ ఫోల్డ్‌లో స్టెయిన్లెస్… -
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
మోటరోలా తన మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ రేజర్ ఫోల్డ్ ను త్వరలో భారత్ లో విడుదల చేయనుంది. ఈ హ్యాండ్సెట్ ఇటీవల అమెరికాలో విడుదలైంది. భారత్‌లో లాంచ్‌కు ముందుగా ఫ్లిప్‌కార్ట్‌పై ప్రత్యేక మైక్రోసైట్ ప్రారంభించింది. మోటరోలా రేజర్ ఫోల్డ్ భారత్‌లో మే నెలలో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అధికారికంగా విక్రయించబడుతుందని ధృవీకరించింది. మైక్రోసైట్లో ఫోన్ నలుపు రంగులో టీజ్ చేశారు. ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. అయితే చైనాలో మే 19న ఆవిష్కరణ… -
MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!
Motorola Razr Fold Launch: బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 (MWC 2026) వేదికగా మోటోరోలా (Motorola) నుండి సరికొత్త బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘మోటోరోలా రేజర్ ఫోల్డ్’ (Motorola Razr Fold)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లతో పాటు ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన FIFA వరల్డ్ కప్ 26 కలెక్షన్ ఎడిషన్‌ను కూడా ప్రకటించింది. సన్నని డిజైన్ & 2K… -
Motorola Razr Fold Launch: మోటరోలా నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్.. 8.1 ఇంచెస్ డిస్ప్లే, 50MP కెమెరా, బిగ్ బ్యాటరీ!
లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో ‘మోటరోలా’ టెక్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు ఫ్లిప్ టైప్ ఫోల్డబుల్ ఫోన్లకే పరిమితమైన మోటరోలా.. తొలిసారిగా బుక్-స్టైల్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ‘మోటరోలా రేజర్ ఫోల్డ్’ పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్‌లకు పోటీగా నిలవనుంది. ప్రీమియం ఫోల్డబుల్ సెగ్మెంట్లోకి మోటరోలా అడుగుపెట్టగా.. టెక్ అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయికి చేరాయి.… -
2K ఫోల్డబుల్ డిస్ప్లే.. రీజనింగ్ AIతో Motorola Razr Fold
Motorola Razr Fold: మోటరోలా తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత విస్తరిస్తూ, లాస్వేగాస్లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2026 వేదికగా ఈరోజు Motorola Razr Fold మోడల్‌ను అధికారికంగా ప్రకటించింది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!