Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
- మోటరోలా రేజర్ ఫోల్డ్
- 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
- భారత్‌లో మే నెలలో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోటరోలా తన మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ రేజర్ ఫోల్డ్ ను త్వరలో భారత్ లో విడుదల చేయనుంది. ఈ హ్యాండ్సెట్ ఇటీవల అమెరికాలో విడుదలైంది. భారత్‌లో లాంచ్‌కు ముందుగా ఫ్లిప్‌కార్ట్‌పై ప్రత్యేక మైక్రోసైట్ ప్రారంభించింది. మోటరోలా రేజర్ ఫోల్డ్ భారత్‌లో మే నెలలో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అధికారికంగా విక్రయించబడుతుందని ధృవీకరించింది. మైక్రోసైట్లో ఫోన్ నలుపు రంగులో టీజ్ చేశారు. ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. అయితే చైనాలో మే 19న ఆవిష్కరణ జరగనుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను మార్చి 2026లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. అమెరికాలో ఏప్రిల్ 29న విడుదలైంది.
ముఖ్య ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (3nm) ఆక్టా-కోర్ చిప్సెట్ (3.8GHz వరకు)
RAM & స్టోరేజ్: 16GB LPDDR5x RAM వరకు, 512GB UFS 4.1 స్టోరేజ్ వరకు
బ్యాటరీ: 6,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
50W వైర్లెస్ ఛార్జింగ్
డిస్ప్లేలు:లోపలి స్క్రీన్: 8.1 అంగుళాల 2K LTPO pOLED (2484 x 2232), 120Hz రిఫ్రెష్ రేట్, 6,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్
బయటి స్క్రీన్: 6.6 అంగుళాల LTPO pOLED (1080 x 2520), 165Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 3
ఇతర ఫీచర్లు: IP49 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, అడ్రెనో A829 GPU, క్వాల్కామ్ AI ఇంజిన్
మోటరోలా రేజర్ ఫోల్డ్ ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ పెద్ద బ్యాటరీతో భారతీయ మార్కెట్లో బలమైన పోటీ ఇవ్వనుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!