Motorola razr 60 Ultra: మోటరోలా తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ Motorola razr 60 Ultra ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్‌ను మే 21 నుండి విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. మరి ఈ ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్లపై ఒక లుక్ వేద్దామా.. భారీ డిస్‌ప్లే: ఈ ఫోన్‌లో 6.96 అంగుళాల…
Motorola Razr 60 ultra: మోటరోలా కంపెనీ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. రేజర్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను మే 13న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ మొబైల్ మోటరోలా నుండి రాబోతున్న అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్‌గా పరిగణించబడుతోంది. అయితే, ఈ ఫోన్ కేవలం 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. ఇది మౌంటైన్ ట్రైల్, రియో రెడ్, స్కరబ్ కలర్ వేరియంట్స్‌తోపాటు వుడ్, వేగాన్ లెదర్, అల్కాంటారా ఫినిష్‌లో మూడు ప్రత్యేక…
Motorola Razr 60 Ultra: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల మోటొరోలా విడుదల చేసిన కొత్త ఫ్లిప్ ఫోన్ Motorola Razr 60 Ultra త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ ఫోన్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్ గా అభివర్ణించింది. ఇందులో అత్యాధునిక స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ 3nm చిప్‌సెట్ ఉపయోగించబడింది. ఈ ఫోన్‌లో మోటో AI ఫీచర్లను కూడా టీజర్‌లో హైలైట్ చేశారు. ఈ…