మోటరోలా భారత్ లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. మోటో G57 పవర్ 5G మార్కెట్ లోకి వచ్చేసింది. ఈ తాజా బడ్జెట్ హ్యాండ్ సెట్ 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ తక్కువ ధరకు 50-మెగాపిక్సెల్ కెమెరాతో సహా అనేక ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. ధర విషయానికి వస్తే.. Moto G57 పవర్…
మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. మోటరోలా రేజర్ 60 స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,000 తక్కువకు లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను భారత్ లో రూ. 49,999 కు విడుదల చేసింది. ఇప్పుడు, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,999 కు లభిస్తుంది. మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, Razr 60, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనంగా, మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చ్సేంజ్ చేసుకుంటే…
Motorola Razr 60 ultra: మోటరోలా కంపెనీ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. రేజర్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను మే 13న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ మొబైల్ మోటరోలా నుండి రాబోతున్న అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్‌గా పరిగణించబడుతోంది. అయితే, ఈ ఫోన్ కేవలం 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. ఇది మౌంటైన్ ట్రైల్, రియో రెడ్, స్కరబ్ కలర్ వేరియంట్స్‌తోపాటు వుడ్, వేగాన్ లెదర్, అల్కాంటారా ఫినిష్‌లో మూడు ప్రత్యేక…
Motorola edge 60 Fusion: మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టుగా, ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 12GB వరకు RAMను అందిస్తోంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా విభాగంలో మంచి…
Moto G45 5G: స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటరోలా త్వరలో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ (ఉత్తమ 5G స్మార్ట్‌ఫోన్) ను భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. దేశంలో 5G స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ వేగంగా పెరిగింది. అటువంటి పరిస్థితిలలో, మోటరోలా తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Moto G45 ను ఆగస్టు 21 న విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. ఇది కాకుండా.. ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్ తో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను దేశంలో విడుదల…