లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో ‘మోటరోలా’ టెక్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు ఫ్లిప్ టైప్ ఫోల్డబుల్ ఫోన్‌లకే పరిమితమైన మోటరోలా.. తొలిసారిగా బుక్-స్టైల్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ‘మోటరోలా రేజర్ ఫోల్డ్’ పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్‌లకు పోటీగా నిలవనుంది. ప్రీమియం ఫోల్డబుల్ సెగ్మెంట్‌లోకి మోటరోలా అడుగుపెట్టగా.. టెక్ అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయికి చేరాయి.…
మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. మోటరోలా రేజర్ 60 స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,000 తక్కువకు లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను భారత్ లో రూ. 49,999 కు విడుదల చేసింది. ఇప్పుడు, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,999 కు లభిస్తుంది. మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, Razr 60, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనంగా, మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చ్సేంజ్ చేసుకుంటే…
Motorola Razr 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా, తన తాజా ఫోల్డబుల్ ఫోన్ Motorola Razr 60 ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫ్లిప్‌స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ మే 28 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఇది ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్ అలాగే కొన్ని ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మరి త్వరలో రాబోతున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ను ఒకసారి చూసేద్దామా.. Read Also:…