Motorola edge 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా భారత మార్కెట్లోకి తమ తాజా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అత్యాధునిక డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ మన్నిక, శక్తివంతమైన ప్రాసెసర్, మోటో ఏఐ ఫీచర్లతో మొబైల్ లాంచ్ అయ్యింది. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఈ మొబైల్ గురించి పూర్తిగా తెలుసుకుందామా.. డిస్ప్లే: మోటరోలా ఎడ్జ్ 60 ఫోన్‌లో 6.67 అంగుళాల 1.5K 10-bit pOLED స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్,…
Motorola edge 60: భారతదేశంలో మోటరోలా Edge 60 స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 10న అధికారికంగా లాంచ్ కాబోతున్నట్లు ప్రకటించింది. గత ఏప్రిల్‌లో Edge 60 Proతో పాటు అంతర్జాతీయంగా పరిచయం చేసిన తర్వాత ఇది భారత్‌లోకి అడుగుపెడుతోంది. భారత వెర్షన్‌లో గ్లోబల్ వేరియంట్‌కి ఉన్న మీడియాటెక్ Dimensity 7300 ప్రాసెసర్‌కి బదులుగా మరింత మెరుగైన Dimensity 7400 SoC ప్రాసెసర్ ఉండనుంది. అలాగే గ్లోబల్ వెర్షన్ కంటే పెద్దదైన 5500mAh బ్యాటరీతో రాబోతుంది. Read Also: REDMAGIC…