Buy Motorola Edge 40 Neo 5G Smartphone Rs 22999 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. ఇందుకు సంబందించిన టీజర్ పేజ్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లోకి వచ్చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అయితే బ�