అర్జెంట్ వర్క్ ఉండి బయటికి వెళ్లాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సడన్ గా బైక్ స్టార్ట్ కాదు. బైక్ స్టార్ట్ చేసేందుకు కిక్ కొట్టడం, లేదా సెల్ఫ్-స్టార్ట్ బటన్‌ను నొక్కడానికి ప్రయత్నిస్తుంటాం. అయినా బైక్ స్టార్ట్ అవ్వదు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ పరిస్థితి సర్వసాధారణం. అయితే పెద్ద టెక్నికల్ సమస్యలు కాకున్నా చిన్న చిన్న లోపాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. చాలా సందర్భాలలో, సమస్య గుర్తించి మీరే పరిష్కరించగల చిన్న, సాధారణ లోపాల వల్ల సంభవిస్తుంది. అలాంటి…