Motorola: టెక్నాలజీకి కాస్త ఫ్యాషన్ టచ్ ఇస్తూ.. మోటరోలా తన ప్రముఖ ఫ్లిప్‌ఫోన్ రేజర్ 60, మోటో బడ్స్ లూప్ ను స్వరోవ్స్కీ (Swarovski) బ్రాండ్ తో కలిసి ప్రత్యేకంగా తయారు చేసింది. ఈ కొత్త ఎడిషన్‌ను “The Brilliant Collection” పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ బ్రిలియంట్ కలెక్షన్ లో ఫోను, ఈయర్‌బడ్స్ రెండూ పాన్టోన్ ఐస్ మెల్ట్ కలర్ వేరియంట్ లో లభ్యమవుతుంది . అంతేకాకుండా.. ప్రతి డివైస్‌పై Swarovski క్రిస్టల్స్ ను చేతితో…