Moto Pad 60 NEO: మోటోరోలా తన సరికొత్త టాబ్లెట్, మోటో ప్యాడ్ 60 నియో (Moto Pad 60 NEO)ను భారతదేశంలో విడుదల చేసింది. 5జీ కనెక్టివిటీ, సన్నని డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో ఈ టాబ్లెట్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త టాబ్లెట్ 11 అంగుళాల 2.5K ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. అంతేకాకుండా, TÜV రైన్‌ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీ, లో బ్లూ…