ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘మోటోరొలా’ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘మోటో జీ57 పవర్’ 5జీ పేరిట భారతదేశంలో లాంచ్ చేసింది. రూ.15 వేల లోపు బడ్జెట్‌లో ఈ ఫోన్‌ను తీసుకురావడం ప్రత్యేకం. ఈ ఫోన్ ప్రత్యేకంగా పవర్ యూజర్లు, దీర్ఘకాలిక గేమర్‌ల కోసం రూపొందించబడింది. మోటో జీ57 పవర్‌లో హైలైట్ ఏంటంటే.. 7000mAh బ్యాటరీ ఉండడం. ఇంత తక్కువ బడ్జెట్ ఫోన్‌లో కంపెనీ బిగ్ బ్యాటరీని ఇవ్వడం విశేషం. మోటో…
Moto G57 Power: మోటరోలా సంస్థకు చెందిన కొత్త G Power సిరీస్‌లోని Moto G57 Power స్మార్ట్‌ఫోన్ ను నవంబర్ 24న భారత మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు భారత వినియోగదారులకూ అందుబాటులోకి రాబోతోంది. కొత్త Snapdragon 6s Gen 4 SoC చిప్‌సెట్‌తో ప్రపంచంలో మొదటిసారిగా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో మంచి పనితీరును అందిస్తుంది. కెమెరా,…
Moto g57: మోటోరోలా (Motorola) తమ “G సిరీస్”లో కొత్తగా రెండు మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. మోటో జీ57 (Moto g57), మోటో జీ57 పవర్ (Moto g57 Power) స్మార్ట్ ఫోన్స్ ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది మోటోరోలా. ఈ రెండు ఫోన్‌లు Snapdragon 6s Gen 4 మొబైల్ ప్లాట్ ఫామ్ ప్రాసెసర్‌తో పనిచేస్తున్న మొట్టమొదటి ఫోన్‌లు కావడం వీటి ప్రత్యేకత. ఇవి రెండూ ఆక్టా-కోర్ Snapdragon 6s…