5జీ స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అయితే మంచి ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ కావాలంటే 15 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు ఈ మధ్య కాలంలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో…