Moto Buds Loop, Moto Buds Bass: మోటరోలా (Motorola) తాజాగా రెండు కొత్త ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్ లను లాంచ్ చేసింది. అవే.. మోటో బడ్స్ లూప్ (moto buds Loop), మోటో బడ్స్ బాస్ (moto buds Bass). ఈ రెండు మోడళ్లూ వేర్వేరు ఫీచర్లతో, డిజైన్‌లతో వినియోగదారులను ఆకర్షించనున్నాయి. మరి ఈ రెండు TWSల గురించి పూర్తి వివరాలను చూద్దాం. మోటో బడ్స్ లూప్ (moto buds Loop): మోటో…