మోటరోలా నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్ విడుదలైంది. మోటరోలా తన మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌ను భారత్ లో రిలీజ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 60Wh బ్యాటరీతో రెండు కలర్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీనిని ఇంటెల్ కోర్ 7 240H ప్రాసెసర్‌తో 32GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్ తో కాన్ఫిగర్ చేయవచ్చు. Also Read:MI vs SRH : మరోసారి రాణించిన అభిషేక్…