స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా రూపుదిద్దుకున్న తాజా సిరీస్ ‘మోతెబరి లవ్ స్టోరీ’. ఈ వెబ్ సిరీస్‌లో అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల హీరోహీరోయిన్లుగా నటించారు. దర్శకుడు శివ కృష్ణ బుర్రా, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ అరుపుల, నిర్మాతలు మధుర శ్రీధర్ & శ్రీరామ్ శ్రీకాంత్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. ఈ సిరీస్ ఆగస్ట్ 8న ZEE5లో స్ట్రీమింగ్‌కి రానుంది. ఈ సందర్భంగా జీ5 మెగా ప్రివ్యూ ఈవెంట్ జరిగింది.…