Indian Nobel Laureates: ప్రస్తుతం ప్రపంచం దృష్టి నోబెల్ బహుమతుల విజేతల మీద ఉంది. సరే ఇప్పటి వరకు భారతదేశానికి ఎన్ని నోబెల్ బహుమతులు వచ్చాయో తెలుసా.. అలాగే అసలు నోబెల్ బహుమతులను ఇవ్వడం ఎప్పుడు ప్రారంభించారో ఐడియా ఉందా. 1901లో నోబెల్ బహుమతులను ఇవ్వడం ప్రారంభించారు. నాటి నుంచి నోబెల్ బహుమతులలో చాలా వరకు అర్హులైన వ్యక్తులకు ప్రదానం చేస్తూ వస్తున్నారు. తాజా ఈ ఏడాది కూడా అర్హులైన విజేతలకు నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తున్నారు.…