“మదర్ థెరిసా & మీ” అనే శక్తిమంతమైన ఈ కథ, ఆశ, కరుణ, ప్రేమలతో సమ్మిళితమైన ముగ్గురు అసాధారణ మహిళల జీవితం. ‘మదర్ థెరిసా & మీ’ సినిమా నుంచి మేకర్స్ ఫిస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ చిత్రం పోస్టర్‌ను విడుదలైన అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో సంచలనంగా మారి, సినిమా ప్రేమికులు ఈ పోస్టర్ విపరీతంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రం భారత దేశంలో పేదలు, రోగులు అలాగే అనారోగ్యంతో మరణానికి…