Mother love: నవమాసాలు మోసీ.. కనీ.. పెంచి తన బిడ్డకు ఎలాంటి కష్టం కలగకుండా కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది ఆతల్లి. తన ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డను కాపాడుకోగలిగితే చాలు అనే తెగింపు ఒక్క మాతృమూర్తికే చెల్లింది.. మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ వుంటుంది. తల్లి ప్రేమకు, మనిషి.. పశువు అనే తారతమ్యం వుండదు. కన్నబిడ్డను కాపాడుకునేందుకు తన ప్రాణాలు పోతున్నా పర్వాలేదు, తన బిడ్డ కడుపు నిండితే చాలు అనుకుంటుంది ఆతల్లి. చిన్నప్పటి నుంచి తనకు కావాలసిన…