వివాహేతర సంబంధాలు.. బంగారంలాంటి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పరాయి వారి మోజులో కన్నవారిని, కట్టుకున్నవారిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక తల్లి వివాహేతర సంబంధం .. కూతురు చాకు కారణమైంది. వివరాలలోకి వెళితే.. ప్రకాశం జిల్లా, లింగసముద్రంకు చెందిన మాధవికి తమ్మారెడ్డిపాలెంలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. భర్త వదిలివెళ్లిపోవడంతో కూతురితో కలిసి నివాసముంటోంది. కూతురు ప్రశాంతి పదోతరగతిలో మంచి ర్యాంక్ సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీ లో సీటు సంపాదించుకొంది. వచ్చే సోమవారం ఆమె అందులో జాయిన్ కావాల్సి ఉండగా…