Vodafone Idea: భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం సంస్థగా వొడాఫోన్ ఐడియా (Vi) కొనసాగుతుంది. అయితే తాజాగా దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ధర రూ.4999. ఇది ఫ్యామిలీ ప్లాన్ కూడా కాదు. కేవలం ఒక్క వినియోగదారుని కోసం మాత్రమే. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఇంత భారీ ధర ఉన్నా కూడా రోజుకు కేవలం 2GB డేటా మాత్రమే అందుతోంది. అయితే, ఈ ప్లాన్ ఖరీదు ఎక్కువగా ఉండటానికి…