బాలీవుడ్ న్యూ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌కు బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. వీరి వివాహానికి హాజరుకాలేకపోయిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు వారిని ఖరీదైన బహుమతులతో ముంచెత్తారు. కత్రినా మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ ఆమెకు హై-ఎండ్ రేంజ్ రోవర్‌ని బహుమతిగా ఇచ్చాడు. దీని విలువ 3 కోట్లు. గతంలో కూడా సల్మాన్ క్యాట్‌కు ఓ రేంజ్ రోవర్‌ను, 2.33 కోట్ల విలువైన ఆడి కారును గిప్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు మరింత ఖరీదైన కారును ఇచ్చాడు. కత్రినా…