వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో నీరు చేరడం వల్ల దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దీని వల్ల మలేరియా, డెంగ్యూ మరియు చికున్‌గున్యా వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల.. మీ ఇంటి చుట్టూ దోమలు చేరకుండా నిరోధించడం ఈ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. పరిశుభ్రతతో పాటు.. కొన్ని మొక్కల సహాయంతో దోమలను దూరంగా ఉంచవచ్చు. ఇంట్లో దోమల నివాణ తగ్గించేందుకు కొన్ని మొక్కలు పెంచుకుంటే.. వాటి వ్యాప్తి తగ్గుతుంది. ఆ మొక్కల సువాసన…