Mosambi Juice: చీని రసం, మొసాంబి జ్యూస్ అని కూడా పిలువబడే బత్తాయి రసం, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తీసుకునే ఒక ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఈ సిట్రస్ పండు రుచికరమైనది మాత్రమే కాదు, మీ మొత్తం ఆరోగ్యమును మెరుగుపరచగల అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. మొసాంబి రసంలో విటమిన్ C, విటమిన్ బి6, పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కేలరీలు తక్కువగా, సంతృప్త కొవ్వులు లేనిది, ఇది…
చలికాలం అంటే జనాలు భయపడుతున్నారు.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. ఇక చర్మం పొడి బారుతుంది… దాంతో మనం విటమిన్ సి ఎక్కువగా ఉండే వివిధ రకాల పండ్లల్లో మోసంబి కూడా ఒకటి. వీటిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాము. మోసంబి జ్యూస్ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.. అంతేకాదు ఎన్నో రకాలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. ఇతర పండ్ల రసాలను తాగినట్టుగా మోసంబి జ్యూస్ ను కూడా తప్పకుండా…
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ కుటుంబం డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్‌ను స్థానిక బ్లడ్ బ్యాంక్ సరఫరా చేసిందని ఆరోపించింది. దీనిపై విచారణ కూడా జరుగుతున్నట్లు తెలిపింది.