కోడలు నిశ్చితార్థాన్ని చెడగొట్టేందుకు తనకు కాబోయే భర్తకు మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపింది ఓ మహిళ. అంతేకాకుండా తన మాజీ ప్రేమికుడి సహాయంతో ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. అనంతరం వారిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Sextortion Call : స్నేహితులను సంపాదించుకునే ప్రయత్నంలో యువకులు ఆన్‌లైన్ మోసగాళ్ల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవే స్నేహాలు ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి.