ప్రధాన మంత్రి మోడీ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఓ కాంగ్రెస్ నాయకుడు. ఇది కాస్త వైరల్ కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కాంగ్రెస్ నాయకుడిని రోడ్డుపైకి లాక్కొచ్చి చీరకట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రకాష్ అలియాస్ ‘మామా’ పగారే ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ప్రధానమంత్రి మార్ఫింగ్ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో…