Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. బెంగళూర్ లో కారులో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే యూపీలోని మొరాదాబాద్ లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న మహిళను తుపాకీతో బెదిరించి సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే మాల్ లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కుట్ర పన్ని అత్యాచారానికి సహకరించారు. సెక్యూరిటీ గార్డు…
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది. చీటింగ్ కేసులో సోనాక్షి సిన్హాపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవ్వడంతో ఆమె న్యాయపరమైన చిక్కుల్లో పడింది. 2019లో నమోదైన ఓ చీటింగ్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ కోర్టుకు సోనాక్షి హాజరు కావాల్సి ఉంది. ప్రమోద్ శర్మ అనే ఈవెంట్ ఆర్గనైజర్ సోనాక్షిపై మోసం, నేరపూరిత కుట్ర, ఉల్లఘించడం వంటి ఆరోపణలు చేశారు. ఈ లీగల్ ఇష్యూలో స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు సోనాక్షి…