Home
Monsoon Tips
Monsoon Tips News
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
Home Remedies: వర్షాకాలం వస్తే చాలు వర్షపు చినుకులతో పాటు రకరకాల పురుగులు, కీటకాల బెడద కూడా మొదలవుతుంది. ఇళ్లలో తేమ పెరగడం వల్ల జెర్రులు, దోమలు, చీమలు, నల్లులు విపరీతంగా పెరిగిపోయి ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తాయి. రసాయనాలు కలిసిన విషపూరిత మందులు వాడకుండా, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మీ ఇంటిని క్రిమిరహితంగా, సురక్షితంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.. -
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Home Safety Tips: వర్షాకాలం, వేసవి కాలం వస్తే చాలు.. ఇళ్లలోకి పాములు వచ్చాయనే వార్తలు తరచూ వింటూనే ఉంటాం. సాధారణంగా చీకటి, చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూనే పాములు ఇళ్లలోకి వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ, అది మాత్రమే నిజం కాదు. మనం అసలు ఊహించని కొన్ని ప్రత్యేకమైన వాసనలు కూడా పాములను మన ఇంట్లోకి ఆకర్షిస్తాయని మీకు తెలుసా? -
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!
Door Lock Care Tips: వర్షాకాలం వచ్చిందంటే వాతావరణం చల్లబడటంతో పాటు ఇంట్లో పలు సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా వాతావరణంలో ఉండే తేమ కారణంగా గోడలకు సీలింగ్ రావడం, బట్టలు సరిగ్గా ఆరకపోవడం వంటి ఇబ్బందులతో ఎదురౌతుంటాయి. అలాగే ఇంటి తలుపులకు ఉండే తాళాలకు తుప్పు పట్టడం, చైను సరిగ్గా తిరగకపోవడం, తాళం జామ్ కావడం వంటివి కూడా తరచూ ఎదురవుతుంటాయి. వర్షం నీరు, గాలిలో అధిక తేమ, తడిగా ఉన్న చేతులతో తాళాలు ఉపయోగించడం… -
Monsoon Tips: వర్షాకాలంలో ఊరగాయలపై బూజు పట్టకుండా.. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి..!
రేనీ సీజన్లో గరం గరం అన్నంలో పికెల్స్ నంజుకుని తినడం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పికెల్స్ కేవలం ఫుడ్‌కి టేస్ట్‌ని యాడ్ చేయడమే కాకుండా మన ట్రెడిషన్‌ని, కల్చర్‌ని కూడా రిప్రజెంట్ చేస్తాయి. అయితే, రేనీ సీజన్లో వాతావరణంలో మోయిశ్చర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల పికెల్స్ త్వరగా బూజు పట్టి పాడైపోయే ఛాన్స్ ఉంది. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా పికెల్స్కి ఫంగస్ పట్టకుండా లాంగ్ టైమ్ సేఫ్‌గా స్టోర్ చేసుకోవచ్చు. బూజు… -
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
Rainy Season Tips : వర్షాకాలం హాయిగా అనిపించినప్పటికీ, వంటగదిలో మాత్రం అనేక సవాళ్లను మోసుకొస్తుంది. పెరిగే తేమ వల్ల బొద్దింకలు, దోమల బెడద ఎక్కువవడం, ఆహార పదార్థాలపై బూజు పట్టడం, కూరగాయలు త్వరగా కుళ్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిలో ప్రతి ఇంట్లోనూ నిత్యం కనిపించే ప్రధాన సమస్య రోజువారీ వంటల్లో వాడే ఉప్పు, పంచదార తడిసిపోయి గట్టి ముద్దలుగా మారడం. చిన్న చిన్న ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. వర్షాకాలంలో… -
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
Rainy Season Fridge Tips: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో తేమ శాతంతో పాటు బూజు, బ్యాక్టీరియా ముప్పు కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కానీ గాలిలో తడి లేదా తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో వాడే రిఫ్రిజిరేటర్‌ను సరిగ్గా నిర్వహించకపోతే ఆహారం త్వరగా పాడైపోవడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది. అందుకే వర్షాకాలంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎలా ఉంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. సరైన ఉష్ణోగ్రతను… -
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
Remote Cleaning : వర్షాకాలం ప్రారంభమైనప్పుడు గాలిలో తేమ (Humidity) గణనీయంగా పెరుగుతుంది. ఈ తేమ వాతావరణం బట్టలు, ఫర్నిచర్ లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ప్రభావితం చేయడమే కాకుండా, ఇంట్లో రోజూ ఉపయోగించే టీవీ, ఏసీ రిమోట్లు పాడయ్యే అవకాశాలను కూడా పెంచుతుంది. తరచుగా రిమోట్లోని బటన్లు సరిగ్గా పనిచేయకపోవడం, స్పందించడానికి ఎక్కువ సమయం పట్టడం లేదా రిమోట్ పూర్తిగా ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రిమోట్ లోపల ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు, రబ్బరు కీప్యాడ్లు ,… -
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
Rainy Season Kitchen Tips : వర్షాకాలం రాగానే చల్లని వాతావరణం మనకు హాయినిచ్చినా, వంటగదిలోని సరుకులకు మాత్రం అనేక సమస్యలు తెస్తుంది. గాలిలో ఉండే అధిక తేమ కారణంగా ఉప్పు, చక్కెర కరిగిపోవడం, బిస్కెట్లు మెత్తబడటం, పప్పులు, గోధుమ పిండి, రవ్వ వంటి వాటికి పురుగులు పట్టడం మనం తరచుగా చూస్తుంటాం. అయితే, మన వంటగదిలోని చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఈ సమస్యలన్నింటినీ సులభంగా దూరం చేసుకోవచ్చు. గాలి చొరబడని డబ్బాలతో రక్షణ వాతావరణంలోని… -
Home Tips: వర్షాలు మొదలయ్యాక ఇంట్లో ఈగలు ఎక్కువయ్యాయా? ఇలా చేయండి
Home Tips: వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలామంది ఇళ్లలో ఒక సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వంటగది, డైనింగ్ టేబుల్, పండ్ల బుట్ట, సింక్ దగ్గర చిన్న చిన్న ఈగలు గుంపులుగా తిరుగుతుంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చాలామందికి అర్థం కాదు. ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేస్తున్నా ఈ సమస్య తగ్గడం లేదని కూడా చెబుతుంటారు. అయితే వర్షాకాలంలో ఉండే తేమ, కొన్ని చిన్న అలవాట్లు ఈ ఈగలు పెరగడానికి కారణమవుతాయి. పండ్లు ఎక్కువ రోజులు బయట… -
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
Spider Control : వర్షాకాలం ప్రారంభం కాగానే వాతావరణంలోని తేమ, చిన్న చిన్న కీటకాల వ్యాప్తి కారణంగా ఇళ్లలో దోమలు, ఈగలు, ఎలుకలతో పాటు సాలీళ్ల సమస్య కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో సాలీళ్లు ఇంటి లోపల ఎక్కువగా గూళ్లు అల్లుతాయి. ఇంటి అటకపై, గోడకు అమర్చిన టీవీ వెనుక, గోడ గడియారం వెనుక, తలుపుల మూలల్లో ఇవి మన కంట పడకుండా దాక్కుంటాయి. ప్రతి మూలలో కనిపించే వాటి గూళ్లు ఇంటి…
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..