మంకీపాక్స్ పరీక్ష కోసం స్వదేశీంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (AMTZ)లో ప్రారంభించారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా బయో-మెడికల్స్ అభివృద్ధి చేసిన ఈ కిట్‌ను విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ విడుదల చే�