Gorilla Getup: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో కొన్నాళ్లుగా ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న వానరల బెడదను తగ్గించేందుకు స్థానిక యువత వినూత్న పరిష్కారాన్ని కనుగొంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతుల బాధ తప్పకపోవడంతో.. యువత యూట్యూబ్‌లో పరిష్కార మార్గాల కోసం అన్వేషించింది. ఈ నేపథ్యంలో వారు కాస్త వెరైటీ ఉపాయం కనుగొన్నారు. అదే ‘గెరిల్లా గెటప్’. అవునండి బాబు కోతులను భయబ్రాంతులకు గురి చేయడానికి ఒక వ్యక్తిని అచ్చం పెద్ద గొరిల్లా వేషం ఉన్న డ్రెస్ వేసుకొని…