విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. వెన్నెల కిషోర్ , కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సందర్బంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న…