పాము, ముంగిసల మధ్య గొడవ జరిగినప్పుడల్లా అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కువ మంది వీటి మధ్య యుద్ధాన్ని చూసేందుకు ఇష్టపడతారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాము, ముంగిస ఒకదానికి ఒకటి తారసపడ్డాయంటే..ఇక భీకర పోరే. అవి పొట్లాడుకున్న దృశ్యాలు మనం గతంలో చూసే ఉంటాం. అయితే నడిరోడ్డుపై తాచుపాము, ముంగిస భీకరంగా దాడి చేసుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అయ్యింది.
పాము..ముంగీస బద్ద శతృవులు. పాము కనిపిస్తే ముంగీస దాన్ని చంపే వరకు ముంగీస ఊరుకోదు. రెండు ఒకదానికొకటి ఎదురుపడితే పెద్ద యుద్దమే జరుగుతుంది. పాము ముంగీస ఫైట్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. మహారాష్ట్ర జిల్లాలోని బుల్దాన్ జిల్లాలో రోడ్డుమీద పాము, ముంగీసలు ఎదురుపడ్డాయి. నువ్వానేనా