Banking Rules: మీరు ATMకి డబ్బు తీసుకోవాడిని వెళ్ళినప్పుడు పొరపాటున కానీ.. లావాదేవీ విఫలమై ఖాతా నుంచి డబ్బు కట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇది తరచుగా జరుగుతుంది. అందుకే, ఆర్‌బీఐ కఠిన నిబంధనలు రూపొందించింది. ఎవరికైనా ఏదైనా నగదు లావాదేవీ విఫలమైతే, పరిమిత వ్యవధిలో బ్యాంక్ తిరిగి చెల్లిస్తుంది. కానీ, ఇది జరగకపోత�